telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందాలు ఆరబోస్తున్న పోకిరి భామ..!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఈ పోకిరీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో ఇలియా డీ క్రూజ్ హీరోయిన్‌గా అందరిని అలరించింది. ప్రకాష్ రాజ్, షియాజీ షిండే, నాజర్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అప్పట్లో పండుగాడి పేరు పెనమోగిపోయింది. అదే సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది శివ జ్యోతి రానా. ఈ అందాల బొమ్మ తన మొదటి సినిమాలో గ్యాంగ్ స్టర్‌ గర్ల్‌గా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది రెండు మూడు సినిమాలే అయినా అమ్మడి అందాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. పోకిరి, దేవుడు చేసిన మనుషులు సినిమాల తరువాత ఈ అమ్మడు మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ రెండు సినిమాలు కూడా పూరి దర్శకత్వంలో వచ్చినవే. పూరీ తప్ప మరే ఇతర దర్శకుడు ఈ అమ్మడుకి తెలుగులో చాన్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పడు ఈ భామకు బాలీవుడ్‌లో భారీ ఫోలోయింగ్ ఉంది. అందుకనే ఎప్పటికప్పడు వేడిపుట్టించే ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో మంటలు రాజేస్తుంది. ఈ భామ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లలో ఐటెం సాంగ్‌లు చేస్తూ బాగా బిజీగా ఉన్నా అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్‌లతో పిచ్చెక్కిస్తోంది. తన అందాలను ఆరబోస్తూ, మత్తేక్కించే పరువాలతో ఇటీవల ఓ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related posts