telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న షెర్లిన్ చోప్రా

Sherlin

కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. కాగా షెర్లీన్ చోప్రా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. ఈ 36 ఏళ్ల ఈ బ్యూటీ అందాల ఆరబోత విషయంలో ఇప్పుడొస్తున్న కుర్ర కథానాయికలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇక షెర్లీన్ గురించిన వివరాల విషయానికొస్తే.. 1984 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో పుట్టింది. తండ్రి క్రిస్టియన్, తల్లి ముస్లిం. మోడలింగ్ చేస్తూ 1999లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకుంది. 2002లో ‘వెండిమబ్బులు’ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. ఆమె ప్రతిభకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ తర్వాత షెర్లీన్ తెలుగు సినిమాల్లో నటించలేదు. అయితే అడపాదడపా యాడ్స్, ఫోటోషూట్స్‌తో ఆడియన్స్‌కి టచ్‌లో ఉంటూనే ఉంది. యోగా దగ్గరినుంచి నిద్రపోవడం వరకు అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

Related posts