telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒంటిమీద నూలుపోగు లేకుండా… అందాలు ఆరబోసిన మిస్ ఆంధ్ర

serlin

రాఖీ సావంత్, పూనమ్ పాండే తమ అందాలను ఆరబోస్తూ యూత్‌ను తమవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం వాళ్ల హవా తగ్గింది. షెర్లిన్ చోప్రా ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. అభిమానుల కోసం విచ్చలవిడిగా అందాలను ఆరబోసేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి రోజూ ఒక హాట్ ఫొటో పెడుతూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. షెర్లిన్ చోప్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫొటోలను పోస్ట్ చేసింది. ఒక ఫొటోలో షెర్లిన్ ఒంటి మీద నూలిపోగు లేదు. బాత్ టబ్‌లో కూర్చొని కెమెరాకు పోజిచ్చింది. మరో ఫొటోలో కేవలం కింద లోదుస్తు మాత్రమే ధరించి సెక్సీ పోజుతో కాకరేపింది. షెర్లిన్ చోప్రా మన హైదరాబాద్ అమ్మాయే. ఇక్కడే పుట్టింది. అసలు పేరు మోనా చోప్రా. సికింద్రాబాద్‌లోని స్టాన్లే గర్ల్స్ హైస్కూల్‌, సెయింట్ అన్స్ కాలేజ్‌లో చదువుకుంది. 15 ఏళ్ల వయస్సులోనే మోడలింగ్‌ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘వెండిమబ్బు’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ సినిమాల వైపు దృష్టి మళ్లించింది. 2014లో వచ్చిన ‘కామసూత్ర 3డీ’ సినిమాలో షెర్లిన్ చోప్రా నగ్నంగా కనిపించింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తరవాత ఆమెకు అవకాశాలు పెరగలేదు. ప్రస్తుతం సొంతంగా ఒక మొబైల్ యాప్‌ను షెర్లిన్ నిర్వహిస్తోంది. ఈ యాప్ ద్వారా అభిమానులకు అందాల విందును అందిస్తోంది. అన్నట్టు.. షెర్లిన్ చోప్రా 1999లో మిస్ ఆంధ్ర టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాదు, ప్లే బోయ్ మ్యాగజైన్‌‌లో కనిపించిన తొలి ఇండియన్ మోడల్ కూడా ఈమెనే.

Related posts