telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

షార్ప్ నుండి .. సరికొత్త స్మార్ట్ మొబైల్ ..

sharp aquos r3 will be released

షార్ప్ త్వ‌ర‌లో మరో నూత‌న స్మార్ట్‌ఫోన్ ఆక్వియ‌స్ ఆర్‌3 ని విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా గోప్యంగానే ఉంచింది సంస్థ. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది షార్ప్.

షార్ప్ ఆక్వియ‌స్ ఆర్3 ఫీచ‌ర్లు :

6.2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
3120 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌
sharp aquos r3 will be released6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
12.2, 20.1 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16.3 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్‌
4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
3200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌
వైర్‌లెస్ చార్జింగ్‌.

Related posts