షామా శికిందర్ ఈ అమ్మడు అందరిలా కాకుండా బాలీవుడ్‌లో తన హవా సాగించాలని గట్టిప్లాన్‌తో ఉంది. ఈ క్రమంలోనే వరుస ఫోటో షూట్లు చేస్తూ అందరికీ పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఈమె ఫోటో వచ్చిందంటే అతితక్కువ టైంలోనే లైక్‌లు, షేర్లు అవుతున్నాయి. కుర్రకారు ఈ అమ్మడి ఫోటోల కోసం నిద్రలు కూడా మానుకుంటున్నారు. ఇటీవల మరికొన్ని ఫోటోలను షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేసింది. ఇటీవల ఈ అమ్మడు మాల్దీవుల విహారానికి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా నత ఫోటోలతో అందరనికి కట్టిపడేసింది. బికినీలో రకరకాల భంగిమల్లో షోటోలను దిగి షేర్ చేసి కుర్రకారు మనసుల్ని కాజేసింది. ఈ అమ్మడు వరుస పెట్టి ఫోటోలను షేర్ చేసి కుర్రకారుకి ఊపిరిఆడకుండా చేసింది. ఇప్పుడు మళ్ళీ బికినీని మించిన హాట్‌నెస్ ఫోటోలను షేర్ చేస్తుంది. దాదాపు నగ్నంగా కనిపించేలా జంతు చర్మం కప్పుకొని తన యద అందాలను వెదజల్లింది. ప్రస్తుతం ఈ ఫోటో ట్రెండింగ్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ షోటోలకు కుర్రకారు అంతా దాసోహం అనేలా ఉన్నారు. వరుస ఫోటోలు షేర్ చేస్తూ వారిని కళ్ళుతిప్పుకోకుండా చేస్తుంది. ఇక ఈ అమ్మడి కెరీర్ చూస్తే నిరంతరం టీవీ షోలతో బిజీ గా ఉండే ఈ బ్యూటీ 2019లో థ్రిల్లర్ మూవీ బైపాస్ రోడ్ లో నటించింది. ఆ తర్వాత నటించిన సినిమాలేవీ కోవిడ్ వల్ల రిలీజ్ కాలేదట. ఈ గ్యాప్‌లోనే ఇలా వరుస ఫోటోలతో యూత్‌ని తనవైపు తిప్పుకుంటుంది.
previous post
చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్…