telugu navyamedia
సినిమా వార్తలు

ఆ స్టార్ హీరోయిన్ స్టార్ స్నానం చేస్తే… చూడాలనుకుంటున్న క్రేజీ హీరో

Shahid-Kapoor

బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ కు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే. షాహిద్ కపూర్ ప్రస్తుతం “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ “కబీర్ సింగ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు వర్షన్ తెరకెక్కించిన సందీప్ వంగానే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. తాజాగా షాహిద్ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. “అవెంజర్స్ ఎండ్ గేమ్” సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో షాహిద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అవెంజర్స్ లోని థానోస్, ఐరన్ మాన్, థోర్ లాంటి కీలక పాత్రలు అందరిని ఆకర్షించాయి. బ్లాక్ విడో పాత్రలో నటించిన స్కార్లెట్ జాన్సన్ కూడా అందరిని ఆకట్టుకుంది.

షాహిద్ కపూర్ స్కార్లెట్ జాన్సన్ ని పిచ్చిగా అభిమానిస్తాడట. ఓ ఇంటర్వ్యూలో ఒక వేళ మీకు చూపు లేకపోతే ఏ అమ్మాయి స్నానం చేస్తుంటే చూడాలనుకుంటారు ? అనే ప్రశ్న ఎదురైంది. షాహిద్ కపూర్ నవ్వుకుంటూ స్కార్లెట్ జాన్సన్ అని… ఆమె చాలా హాట్ గా ఉంటుందని అన్నాడు. అయితే నాకు చూపే లేనపుడు అమ్మాయి స్నానం చేస్తుంటే ఎందుకు చూడాలని అనుకుంటాను? అని ప్రశ్నించాడు షాహిద్ తెలిపాడు.

Related posts