telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఇండియన్ బ్యాంకు లో .. పది అర్హతతో ఉద్యోగాలు..

security jobs in indian bank

ఇండియన్ బ్యాంకు లో సెక్యూరిటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేవలం పది అర్హతతో, రక్షణ శాఖలో పని అనుభవం ఉన్నారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా చేసుకోవచ్చు.

ఉద్యోగం : సెక్యూరిటీ గార్డ్ (115)

అర్హత : పది

జీతం : 9,560 /-

వయోపరిమితి : 18-26 ఏళ్ళు

దరఖాస్తు ఆఖరుతేది : 8, నవంబర్

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

పరీక్షావిధానం : ప్రిలిమినరీ పరీక్ష, స్థానిక బాషా పరిజ్ఞానం,దేహదారుఢ్య పరీక్ష

ఇతరవివరాలకు : indianbank.in/wp-content/uploads/2019/10/Detailed-advertisement-for-recruitment-of-Security-Guard-cum-Peon.pdf

Related posts