న్యాయవాది సమక్షంలో మస్తాన్ సాయిని విచారించిన ఎస్ఈబీ అధికారులు విచారణలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు తెలిపిన మస్తాన్ సాయి.
తాను డ్రగ్స్ పెడ్లర్ కాదని, తన కోసమే డ్రగ్స్ తెప్పించుకున్నట్లు ఎస్ఈబీ విచారణలో తెలిపిన మస్తాన్ సాయి .
డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారో వివరాలు ఇవ్వాలని కోరిన అధికారులు తన ఫోన్ లేదని అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఎరేజ్ చేసినట్లు తెలిపిన మస్తాన్ సాయి .
కస్టడీ ముగియడంతో రిమాండ్కు తరలించిన ఎస్ఈబీ అధికారులు.
టాలీవుడ్ మొత్తాన్ని నెపోటిజం నడిపిస్తోంది… ఇలియానా సంచలన వ్యాఖ్యలు