sammohanam movie pre-release event

‘సమ్మోహనం’ ప్రీ-రిలీజ్ వేడుకలు…

18

శ్రీదేవి మూవీస్ పతాకంపై ‘సమ్మోహనం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు, అదితిరావ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిత్ర రంగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేశారు.