telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ ఎంట్రీపై సమంత క్లారిటీ..

అందాల ముద్దుగ‌మ్మ‌ సమంత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా పుకార్లు సికార్లు చేస్తున్నాయి. చై తో విడాకులు త‌రువాత స‌మంత త‌న కెరీర్‌పై దృష్టి పెట్టింది. వ‌రుస ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గ‌డేపుస్తున్నారు. ప్రస్తుతం సమంత.. ‘కాతువక్కుల రెండు కాదల్’, ‘శాకుంతలం, సినిమాలు చేస్తోంది. ‘పుష్ప’ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌ చేసేందుకు చేస్తుంది.

Samantha eyeing more Bollywood projects | 123telugu.com

హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో సామ్ హిందీలో ఓ మూవీ చేయబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు తగినట్టుగానే సామ్… తాప్సీతో కలిసిన ఫోటో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సమంత నిజాంగానే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందంటూ గుసగుసలు వినిపించాయి. తాజాగా తను బాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

దీనిపై స్పందిస్తూ..సరైన స్క్రిప్ట్​ వస్తే నేను కచ్చితంగా బాలీవుడ్​లో సినిమా చేస్తాను. భాష నాకు ముఖ్యం కాదు. స్క్రిప్ట్ బాగుందా? ఈ పాత్రకు సరిపోతానా? ఈ సినిమాకు నేను న్యాయం చేయగలనా? ఈ ప్రశ్నలన్నీ నాకు నేనే వేసుకుంటాను” అని సమంత చెప్పుకొచ్చింది.

 

Related posts