telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తన అందాలతో పిచ్చేక్కిస్తున్న సాక్షి అగర్వాల్‌…

సాక్షి అగర్వాల్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలయని పేరు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ చిన్నది మొదట మార్కెటింగ్‌లో పనిచేసి తరువాత నటనా రంగం వైపు నడిచింది. ఒకవైపు మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తూనే మోడలింగ్ మొదలుపెట్టింది ఈ ముద్దు గుమ్మ. అప్పటి నుంచి మోడలింగ్, ఫ్యాషన్ షోలంటూ సినిమాల్లోకి దిగింది. ఫ్యాషన్ షోస్ వల్ల కొన్ని కమర్షియల్స్‌లో అమ్మడుకి అవకాశాలు వచ్చాయి. మొదట తమిళ రాజారాణి సినిమాలో చాన్స్ వచ్చిందట. ఆ తరువాత 2014లో కన్నడ సినిమాతో ఆ ఇండస్ట్రీలో కూడా అగుడు పెట్టింది. అప్పటి నుంచి వరుస తమిళ సినిమాలు చేస్తూ బిజీ అయింది. ఆ తరువాత ఒరాయిరామ్ కినక్కాలల్ అనే సినిమాతో మలయాళంలోకి అరంగేట్రం చేసింది. కానీ ఇప్పటి వరకు తెలుగులో రాలేదు. కానీ ఈ అమ్మడికి సోషల్ మీడియా భారీ ఫాలోయిండ్ ఉంది. ఎందుకంటే సినిమా ముద్దుగా చీరకట్టులో కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం మోడలిండ్ ఫోటో షూట్స్‌కి రూల్స్ బ్రేక్ అవుతాయి. బీచ్‌లో బికీనీ వేసుకొని నడుము వయ్యారాలు చూపుతూ కుర్రకారును కట్టిపడేస్తుంది. ఈ అమ్మడు తాజాగా గొవా బీచ్ అంతా తన అందాలను ఆరబోసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలతో ఈ బబ్లీ బ్యూటీ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తన అందాలతో కుర్రాళ్ల మనసులు కాజేస్తుంది. తన స్మైల్‌తో యువకుల చూపంతా తనవైపే తిప్పుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Related posts