telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బికినీలో సెగ‌లు రేపుతున్న ఆర్ఆర్ఆర్ భామ

విదేశాల్లో బికినీ ధరించడం సర్వ సాధారణ విషయం. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం బికినీ ధరించడం నిషేధం. ఇండియా, గోవాలోని బీచ్ లలో బికినీ ధరించిన మహిళలు చాలా మంది కనిపిస్తారు. సంస్కృతి, సాంప్రదాయాలు, పద్దతుల దృష్ట్యా కొన్ని కొన్ని ప్రదేశాల విధానాలకు తగినట్లు పర్యాటకులు ఇక్కడ నడుచుకోవడం గమనించవచ్చు. అయితే బికినీ, స్విమ్ సూట్స్ ధరించడం సౌకర్యవంతంగా భావించే వారు ఆ వస్త్రధారణకు నిషేధం ఉన్న కొన్ని దేశాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ​మాల్దీవులు అందమైన పర్యాటక గమ్యస్థానంగా మాల్దీవులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడికి విదేశీ టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు.  కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా దాదాపు ఇంటికి పరిమితమైన సెలబ్రిటీలందరూ ఇప్పుడిప్పుడే కాలు బయటపెడుతున్నారు. కొంతమంది షూటింగ్స్‌లో పాల్గొంటుండగా మరికొందరు విహార యాత్రలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోయిన్‌ ఆలీయా బట్‌ కూడా మాల్దీవుడ్‌ చెక్కెసింది. ఈ మధ్య న్యూ ఇయర్‌ వేడుకల కోసం రాజస్థాన్‌ వెళ్లిన అలియా భట్‌ ఇప్పుడు హాలీడే టూర్‌లో భాగంగా మాల్దీవులకు వెళ్లింది. అక్కడ బీచ్‌ ఒడ్డున బికినీలో ఫొటోలకు ఫొజులిచ్చింది. ఇప్పుడు ఆ ఫొటోలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Related posts