telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన కోహ్లీ…

ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో మంచి ఆటతీరును కనబరుస్తున్న బెంగళూరు ఏ మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ల పట్టికలో మళ్ళీ మొదటి స్థానానికి వెళ్తుంది. చూడాలి మరి బెంగళూరు టాప్ కి వస్తుందా.. లేదా ముంబై పై విజయం సాధించిన పంజాబ్ ఇప్పుడు మళ్ళీ కోహ్లీసేనకు కూడా షాక్ ఇస్తుందా అనేది.

పంజాబ్ : కే.ఎల్ రాహుల్ (w/c), క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ప్రభాసిమ్రాన్ సింగ్, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), షాబాజ్ అహ్మద్, డేనియల్ సామ్స్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Related posts