telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : మొదట బౌలింగ్ చేయనున్న కేకేఆర్…

వీకెండ్ స్పెషల్ గా ఈ రోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ తీసుకోవడంతో కోల్‌కత మొదట బౌలింగ్ చేయనుంది. అయితే రెండు జట్లలో బెంగళూరు పైన కోల్‌కత కె మంచి రేకట్డ ఉంది. అయితే చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కత : నితీష్ రానా, శుబ్‌మాన్‌ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (w), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Related posts