telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రితేశ్‌ దేశ్‌ముఖ్ ఎమోషనల్ వీడియో… తండ్రి జయంతి సందర్భంగా…!

Rithesh

ఇవాళ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ జయంతి. బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కు తన తండ్రి విలాస్‌ రావ్‌ దేశ్‌ ముఖ్‌ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా రితేశ్‌ తన తండ్రి జ్ఞాపకాలను షేర్‌ చేసుకున్నాడు. సోషల్‌మీడియా వీడియో షేరింగ్‌ ఫ్లాట్‌ఫాం టిక్‌ టాక్‌లో భావోద్వేగ వీడియోను రితేశ్‌ షేర్‌ చేశాడు. ఇంట్లోని ఓ గదిలో తన తండ్రి వేసుకునే సూట్‌ను ఉంచారు. రితేశ్‌ తండ్రి విలాస్‌ రావ్‌ సూట్‌లో చేయి పెట్టి… తండ్రి తనను ఆలింగనం చేసుకున్నట్లుగా భావించాడు. ఈ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

Happy Birthday PAPPA….. Miss you everyday!! #vilasraodeshmukh75

A post shared by Riteish Deshmukh (@riteishd) on

Related posts