telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అవి చూపిస్తాను అని ఇవి చూపించిన రెజీనా…

తన అందంతో కుర్రకారుని మంత్రముగ్దులలా చేసింది రెజీనా కాసెండ్రా. అనదైన నటనతో అనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఇటీవల రెజీనా తన ఫాన్స్ అందరికి షాక్ ఇచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఎంతో ప్రేమను కనబరిచారు. మీకు నా కృతజ్ఞతలు, అయితే చాలా మందికి నేను సమాధానం ఇవ్వలేక పోతున్నందుకు చాలా బాధగా ఉందని ఆ ఫొటోకింద రాసుకొచ్చింది. అయితే ఇందులో ఏముంది షాక్ అవ్వడానికీ అనుకుంటున్నారా. అది కూడా చెప్తా తను పోస్ట్ చేసిన ఫొటోకు కుడిచేతివైపు కింద భాగానా అసలు విషయం రాసింద. స్వైప్ లెఫ్ట్ ఫర్ న్యూడ్స్ అంటే ఫొటోను ఎడమ చేతివైపు నెడితే న్యూడ్స్ వస్తాయని రాసింది. అది చూసి చాలా మంది షాక్ తిన్నారు. కానీ కొందరు ఫోటోను పక్కునెట్టి ఆశగా చూసిన వారికి మాత్రం అది నిజమైన షాక్ ఇచ్చింది. ఆ పక్కన రెజీనా చిన్నప్పటి ఫొటోలను పెట్టింది. అంతే న్యూడ్స్ అని ఉవ్విలూరించి అందరికి షాక్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఈ ఫోటో అలాగే ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే వచ్చిన మొదట్లో వరుస అవకాశాలు అందుకున్న రెజీనాకు ఇప్పుడు అతగా రావడం లేదు.

Related posts