telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

షియోమీ నుండి.. రెడ్ మి 7ఎ .. బడ్జెట్ లో ..

xiaomi new version redmi 7a available soon

షియోమీ మొబైల్ ఉత్పాదక సంస్థ మరో బడ్జెట్ ఫోన్ తో వచ్చేసింది. గతంలో వచ్చిన రెడ్‌మి 6కు సక్సెసర్‌గా రెడ్‌మి 7ఎను చైనాలో ఈ రోజు విడుదల చేసింది. 5.45 అంగుళాల నాచ్ లెస్ డిస్‌ప్లే, 13 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ.

రెడ్ మి 7ఎ ఫీచర్లు :

xiaomi new version redmi 7a available soonఆండ్రాయిడ్ 9పై ఓఎస్,
5.45 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్,
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా అంతర్గత మెమొరీని 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ షూటర్
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts