telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

రెడ్ మీ 7 … ఓపెన్ సేల్ లో .. 7,999/-

xiaomi new version redmi 7a available soon

గ‌త నెల‌లో షియోమీ మొబైల్ ఉత్పాదక సంస్థ రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఫ్లాష్ సేల్‌లో మాత్ర‌మే వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మైంది. ఇక ఇప్పుడు ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు ఓపెన్ సేల్‌లోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు. రూ.7,999 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ ల‌భిస్తున్న‌ది.

రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు :

6.2 ఇంచ్ డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌,
xiaomi new version redmi 7a available soonఆండ్రాయిడ్ 9.0 పై,
12, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,
8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌,
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
డ్యుయ‌ల్ సిమ్‌, 
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts