ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే మళ్లీ కెప్టెన్‌గా ఉండేందుకు బలమైన కారణాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
కోహ్లీ ఒప్పుకుంటాడా?
ఆ జట్టు చైర్మన్ ప్రద్మేశ్ మిశ్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. జట్టుకు ప్రయోజనం చేరుతుందంటే అతను ఎంతటి బాధ్యతలనైనా స్వీకరిస్తాడు. పైగా అంతర్జాతీయ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదు. దాంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ విన్నపాన్ని అతను అంగీకరించే అవకాశం ఉంది.
జట్టు కోసం తన కాంట్రాక్ట్‌నే రూ. 15 కోట్లకు తగ్గిచ్చుకున్న కోహ్లీ.. బలమైన టీమ్ కోసం మళ్లీ కెప్టెన్‌గా ఉండేందుకు వెనుకాడడు.
చంద్రబాబు గజదొంగ..కేసీఆర్, కేటీఆర్ మంచివారు: మోహన్‌బాబు