telugu navyamedia
సినిమా వార్తలు

మీ ఆయన మెరుపు లాంటి వాడు..శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం

మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ramarao On Duty': Mass Notice gets noticed by masses! - News -  IndiaGlitz.com

డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.

Ramarao On Duty': Release date announced! - Telugu News - IndiaGlitz.com

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్’ అంటూ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

Ravi Teja 'Rama Rao on Duty' mass notice release

ఈ ట్రైలర్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించింది. ”నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండయ్యేవాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని” అని రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించే మూమెంట్ లా వుంది. ”మీ ఆయన మెరుపు లాంటి వాడు. శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం”అని తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ రామారావు పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేస్తుంది.

Related posts