telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 17(శుక్రవారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థిక పరిస్టితి బాగుంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. వివాహ సంబంధాలకు అనుకూలం. వివాదాలకు పోవద్దు.

వృషభం: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన ఓ ముఖ్యమైన పనిని పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారారులకు అనుకూలం. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

మిథునం : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. వృత్తి, వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వివాహ సబంధాలకు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

కర్కాటకం: ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వివాదాలకు పోవద్దు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు.

సింహం: ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభవారలు వింటారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి.

కన్య : ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారులకు లాభదాయకం. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.

తుల: ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. సన్నిహితుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారారులకు లాభదాయకం. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. అవసరానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

వృశ్చికం : ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం.

ధనుస్సు : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారులకు అనుకూలం. వివాదాలకు పోవద్దు. ఇతరులకు సహాయం చేస్తారు.

మకరం : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం : ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. వ్యాపారులకు లాభదాయకం. అప్పులు తీరుస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.

మీనం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగ, వ్యాపారులకు అనుకూలం. వాహన సౌఖ్యం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

Related posts