telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్10(ఆదివారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగాలలో అనుకూలత. వ్యాపారులకు లాభదాయకం. బంధువులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం.

వృషభం: ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులను అదుపు చేయాలి. ఉద్యోగులకు ఉన్నతికి అవకాశం. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి.

మిథునం: ఆర్థికంగా పర్వాలేదు. ఆరోగ్యం మెరుగవుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. అప్పులు తీరుస్తారు. ఉద్యోగులకు అనుకూలం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు.

కర్కాటకం: ఆర్థికంగా పర్వాలేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధు, మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి.

కన్య: ఆర్థికంగా పర్వాలేదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. చేపట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి.

తుల: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారులకు లాభదాయకం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్తపరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం: ఆర్థికంగా పర్వాలేదు. ఆరోగ్యం మెరుగవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కీలక సమస్యను పరిష్కరిస్తారు.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభవార్తలు వింటారు. సన్నిహితుల సహకారం అందుతుంది. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

కుంభం: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. ఉద్యోగులకు స్థానచలనం.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం: ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం మెరుగవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలకు అవకాశం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు.

Related posts