telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 28 (శనివారం) రాశి ఫలాలు

మేషం: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహ సంబందాలకు అనుకులం. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త.

వృషభం: నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్థులకు కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. వృత్తి నిపుణులకు పరవాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు.

మిథునం: ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగులకు బాగుంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త.

కర్కాటకం : ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు తగ్గించుకోండి.

సింహం: ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో పేచీలు తలెత్తుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

కన్య : వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.

తుల: ఉద్యోగులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయంగా పలుకుబడి గల వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. శుభకార్యల్లో పాల్గొంటారు.

వృశ్చికం: వ్యాపార లావాదేవీలు ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో విందుల్లో పాల్గొంటారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఉద్యోగులకు అనుకూలం.

ధనుస్సు: ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమయం అనుకూలం. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నం ఫలిస్తాయి. శుభవార్త వింటారు.

మకరం: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. వ్యాపారంలో శ్రమతో కూడిన లాభం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలం. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం: ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక, వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. వివాహ ప్రయత్నలకు అనుకూలం. మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

మీనం : ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. వ్యాపారస్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Related posts