telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 27 (శుక్రవారం) రాశి ఫలాలు

మేషం: ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

వృషభం: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. బంధువులతో మాట పట్టింపులకు పోవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూలం.

మిథునం: ఉద్యోగులకు అనుకూలం. శుభవార్తలు వింటారు. బంధువులకు సహాయపడతారు. వివాహ సంబంధాలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రేమ వ్యవహారంలో ముందుకెళ్తారు. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. చేపట్టిన పనులు ఆలస్యం అయ్యే అవకాశం. పాత బాకీలు వసూలవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారారుల వారికి అనుకూలం.

సింహం: ఉద్యోగులకు అనుకూలం. పై అధికారులు, సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. శుభకార్యాలకు అనుకూలం. స్నేహితులకు సహాయపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కన్య : ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం. వివాహ సంబంధాలకు అనుకూలం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. చిన్న వ్యాపారులకు అనుకూలం. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.

తుల: ఆర్థికంగా బాగుంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త పాటించండి. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.

వృశ్చికం: వ్యాపారులు, వృత్తి నిపుణులకు అనుకూలం. ఉద్యోగులకు సహెూద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వివాహ సంబంధాలకు అనుకూలం. బంధుమిత్రుల సహకారం అందుతుంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వివాహ సంబంధాలకు అనుకూలం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభ వార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మకరం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం. బంధువుల సహకారం తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు అనుకూలం.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. వివాహ సంబంధాలకు అనుకూలం. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలకు మిశ్రమ ఫలితాలు. తోటివారితో మాట పట్టింపులకు పోవద్దు.

మీనం: ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారారులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

Related posts