telugu navyamedia
సినిమా వార్తలు

మాజీ లవర్ తో దీపికా డ్యాన్స్… రణ్వీర్ ఏమన్నాడంటే…!?

Deepika-PAdukone-and-Ranbir-Kapor

బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా, రణ్వీర్ తమ ఫొటోలతో, పనులతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. ఇటీవల భార్య చెప్పులు మోసి చర్చనీయాంశంగా మారిన రణ్వీర్ ఇప్పుడు భార్య మరొక వ్యక్తితో డ్యాన్స్ చేస్తుంటే గట్టిగా అరిచి ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు. అది కూడా దీపిక మాజీ లవర్ కావడంతో నెటిజన్స్ ఈ వీడియోపై ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. దీపిక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రన్ బీర్ తో కలిసి ఏ జవాని హై దీవాని’ సినిమా నుండి ‘బలమ్ పిచికారి’ సాంగ్ కి సెక్సీగా స్టెప్పులేసింది. ఒకప్పుడు వారు నటించిన సినిమా పాటే కావడంతో అందరూ విజిల్స్ తో సపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

Epic! #RanbirKapoor and @deepikapadukone groove to Balan Pichkari from their film #YJHD.

A post shared by Filmfare (@filmfare) on

Related posts