telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రేమలో పడిన రానా… సోషల్ మీడియాలో ప్రియురాలి ఫోటో పోస్ట్

Rana

ప్రస్తుతం క‌రోనా భ‌యంతో స్కూల్స్‌, థియేట‌ర్స్‌, షూటింగ్స్‌, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. ఇప్పటికే షూటింగ్‌లు ఆగిపోయాయి. మరోవైపు సినీ సెలెబ్రిటీలు తమ అభిమానులకు కరోనా నుంచి ఎలా దూరంగా ఉండాలో సూచిస్తున్నారు. అయితే సెలెబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ లో ముందుంటాడు రానా ద‌గ్గుబాటి. ఇప్పుడు ఈ టాల్ హీరో కూడా రిలేష‌న్షిప్ లోకి అడుగుపెట్టాడు. త‌న ప్రియురాలు ఫోటోను ట్విట్ట‌‌ర్ లో ఫోస్ట్ చేసి..త‌ను ప్ర‌పోజ‌ల్ కి అంగీక‌రించిన‌ట్టు తెలిపాడు. ఆమె పేరు మిహీకా బజాజ్. త‌ను డ్యూ డ్రాప్ డిజైన్ అనే ఈవెంట్ కంపెనీని ర‌న్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Related posts