telugu navyamedia
సినిమా వార్తలు

సౌత్ ఇండియాలోనే ఏకైన హీరోగా రామ్​ పోతినేని..

యంగ్‌ హీరో రామ్​ పోతినేని.. యూట్యూబ్​లో అరుదైన రికార్డు సాధించిన తొలి దక్షిణాది హీరోగా నిలిచారు. గత కొద్ది కాలంగా తెలుగు చిత్రాలకు యూట్యూబ్​లో బాగా గిరాకీ పెరిగింది.

Ram Pothineni Bio, Movies, Age, Father, Height, Net Worth & Wiki

ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు మన సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్, బెల్లంకొండ శ్రీనివాస్​​ నటించిన సినిమాలు రికార్డు వ్యూస్​తో దూసుకెళ్తుండగా..వాటిని వెనక్కినెట్టి రామ్​ పోతినేని చిత్రాలు రికార్డులు సృష్టిస్తున్నాయి.

గ‌తంలో హలో గురూ ప్రేమకోసమే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి నార్త్ నుండి భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. యూట్యూబ్ లో హలో గురూ ప్రేమ కోసమే హిందీ డబ్బింగ్ వెర్షన్ 400 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకున్నారు.

Ram Pothineni to play a cop in Lingusamy's next- The New Indian Express

అలాగే నేను శైలజా   దేవదాసు, జగడం సినిమాల ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు హిందీలో పలు యూట్యూబ్ ఛానెల్స్ లో రిలీజ్ చెయ్యగా వాటి అన్నిటికి కలిపి ఏకంగా 2 బిలియన్ వ్యూస్ వచ్చాయి.

హలో గురూ ప్రేమకోసమే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి నార్త్ నుండి భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. యూట్యూబ్ లో హలో గురూ ప్రేమ కోసమే హిందీ డబ్బింగ్ వెర్షన్ 400 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకున్నాయి.

Ram Pothineni clarifies that he is not in any dilemma over the release of  Red | Telugu Movie News - Times of India

దీంతో ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది హీరోగా రామ్​ నిలిచారు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ‘ద వారియర్’​ చిత్రంలో నటిస్తున్నారు.

Related posts