telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మకు భారీ షాక్ ఇచ్చిన సీఈసీ

RGV

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మరోసారి జరిమానా విధించింది. “పవర్ స్టార్” అనే సినిమాని ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ చేసిన వర్మ ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పోస్టర్ లు అంటించారు. దీంతో వర్మకు 4 వేల రూపాయలు జరిమానా వేస్తూ నోటీసు పంపింది జీహెచ్ ఎంసీ. అయితే నిబంధనలకి విరుద్ధంగా పోస్టర్ వేయించాడని తాజాగా సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ కూడా ఆర్జీవీకి భారీ షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా పవర్ స్టార్ సినిమా పోస్టర్లు అతికించడం పై ఆగ్రహంతో సీఈసీ వర్మకి రూ. 88వేల జరిమానా విధించింది.

Related posts