వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండారు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తలో నిలుస్తుంటాడు. మొన్న ఈ మధ్య సిని పరిశ్రమలో టిక్కెట్ వ్యవహారంపై వరుస ట్విట్ లు చేస్తూ ఒక సెన్సేషన్ అయ్యాడు . ఈ
తాజాగా వర్మ ఓ పబ్ లో నటి ఇనయా సుల్తానాతో మందేసి చిందేస్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇనయాతో పబ్ లో డ్యాన్స్ చేస్తూ ఘాడంగా హత్తుకుని ముద్దు వర్షం కురిపిస్తూ తెగ ఎంజాయ్ చేశాడు.
ఆ వీడియోతో పాటు వర్మ పోస్ట్ చేసిన ఫొటోకి క్యాప్షన్ చెబితే అక్షరాల లక్ష రూపాయల బహుమతి ఇస్తానంటూ కూడా వర్మ మరో ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న వర్మ.. మరో చేతితో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు.
ఈ వీడియోలో ఉన్న ఇనయా సుల్తానా.. ‘బుజ్జీ ఇలారా’ సినిమాలో నటిస్తోంది. మరికొన్ని చిన్న చిత్రాల్లో కూడా ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా వర్మ షేర్ చేసిన ఈ వీడియోలు , ఫొటోలు సోషల్ మీడియాలో హాట్‌హాట్‌గా వైరల్ అవుతున్నాయి. గతంలోనూ ఆమె పుట్టిన రోజు వేడుకలో కూడా ఆర్జీవీ ఇలాగే సందడి చేస్తూ నెట్టింట రచ్చచేశారు.
Me cigaretting and grooving with the super lovely @inaya_sultana at #GreaseMonkey pic.twitter.com/EdesClOpkv
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2022