telugu navyamedia
సినిమా వార్తలు

వరల్డ్ బెస్ట్ డాడ్ -చిరంజీవికి చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ విషెస్

మెగాస్టార్‌ చిరంజీవి నేడు 67 పుట్టిరోజు జరుపుకుంటున్నారు.ఈ సంద‌ర్భంగాఅభిమానులతో పాటు ఇండస్ట్రీలో మెగా వారసులు, ఆయన స్ఫూర్తితో పరిశ్రమలోకి వచ్చిన స్టార్స్, ఇతర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

కాగా రామ్ చరణ్ ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. చిరంజీవి ప్రంపంచంలోనే గొప్ప తండ్రిగా అభివర్ణించారు. ఓ అరుదైన ఫోటోను షేర్ చేశారు. ఇద్దరూ వైట్ అండ్ వైట్ లో ఇరగదీశారు

రామ్ చరణ్, చిరంజీవి కలిసి పూర్తి స్థాయి మల్టీస్టారర్ ఆచార్య చేశారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ అనుకున్స స్థాయిలో విజయం సాధించలేదు.

My pride': Chiranjeevi pens heart-felt Bday note for son Ram Charan; Shares  pics | DH Latest News, DH NEWS, Entertainment DH, Celebrities DH, Latest  News, NEWS, celebrities, India, Entertainment , RRR movie,

చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు చిరంజీవి హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి . గాడ్ ఫాదర్ విడుదలకు సిద్ధం అవుతుండగా… బోళా శంకర్, మెగా 154 చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Related posts