telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కొత్త మూవీ !

దర్శక ధీరుడు రాజమౌళితో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రాంచరణ్ ప్రస్తుతం. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో చేయనున్నాడు. ఇందులో దాదాపు నలభై నిమిషాల నిడివి ఉన్న పాత్రలో చరణ్ కనిపించనున్నాడు.  ఇది ఇలా ఉండగా తాజాగా విన్పిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా తరువాత మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట త్రివిక్రమ్. చరణ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసి పెట్టాడట. ఈ వార్త గనుక నిజమైతే మెగా అభిమానులు ఫుల్ ఖుషి. మరోవైపు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించనున్నాడు.

Related posts