telugu navyamedia
సినిమా వార్తలు

‘రాధేశ్యామ్’ నుంచి హిందీ సెకండ్ సింగిల్​ అప్డేట్..

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్​, పూజాహెగ్డే నటిస్తున్నసినిమా ‘రాధేశ్యామ్‌. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్నఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ వెర్షన్​ నుంచి ఇటీవ‌ల విడుద‌లైన “ఆషికి ఆ గయీ” రొమాంటిక్ సాంగ్ అంద‌రిని ఆక‌ట్టుకుంది.

Radhe Shyam Soch Liya Song Teaser Out: Prabhas And Pooja Hegde Recreate The Most Romantic Song Of The Year

తాజాగా రెండో సాంగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను డిసెంబరు 8న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. “సోచ్ లియా”ను బాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ అర్జిత్ సింగ్ పాడారు. మిథున్ స్వరపరిచారు. మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు.

Radhe Shyam Song Soch Liya Teaser: Prabhas, Pooja Hegde's Track by Arijit  Singh Will Break Our Hearts! (Watch Video) | 🎥 LatestLY

ఈ మూవీలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

Related posts