telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నేటి బాలలే రేపటి పౌరులు

నేటి బాలలే రేపటి పౌరులు
నేటి పౌరులే రేపటి భవితన్న సంగతి మరచి
ప్రేమే జీవితం అనేంతగా ప్రేమ మైకంలో కూరుకు పోతున్న యువత
తాను చస్తూ మరొకరిని చంపటం ఎంత ముర్ఖత్వం
ప్రేమ జీవితంలో ఓ భాగమే కాని ప్రేమే జీవితం కాకుడదు
నిజమైన ప్రేమ ప్రేమనిస్తుంది కాని మరణాన్ని కాదు
నీవు ప్రేమించే వారికోసం కాదు
నిన్ను ప్రేమించే వారికోసం బ్రతకాలని తెలుసుకో
జీవితం ఆనందంగా ఉంటుంది
నిజమైన ప్రేమ దేవుడి దగ్గర దొరుకుతుంది
తనని ప్రేమించు నీకు అన్నీ ఇస్తాడు
చంపటం వల్ల దు:ఖం మాత్రమే మిగులుతుంది
ఓ యువతా ఆలోచించు ఆచరించు ..

Related posts