telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నా హృదయాన్ని కొల్లగొట్టిన ఓ సఖుడా…..!!!

నా స్వప్నంలో మెదలాడుతున్న ఓ సఖుడా…!!!

నా హృదయాన్ని కొల్లగొట్టిన ఓ సఖుడా…..!!!

ముద్దు ముద్దు మాటలతో ముత్యమంత

మనసుతో చెంతచేరినావుగా ఓ సఖుడా….!!!

ప్రాణానికి ప్రాణమై నా ప్రాణవాయువువై నీ 

వైపు మరిలేలా చేస్తున్నావు ఓ సఖుడా…..!!!

చిరుచిరు అల్లరితో చిరుకోపం సరససల్లాపాలతో 

నన్ను ఆటపట్టిస్తూ చేరువైనావు ఓ సఖుడా…!!!

నీకోసం ఆలోచిస్తూ ఉన్న ప్రతిక్షణం నాకు తన్మయత్వం పొందుతున్నట్టుంది ఓ సఖుడా…!!

..,…….,.,…,

కుశలమా….

కునుకురాని కనులలో

చినుకులాంటి స్వప్నమా

తోనికిపోని నిషీధిలో

మినుకుమన్న విషాదమా 

 

నాటి అందమైన జ్ఞాపకాలతో

నాతో నీవు

నేడటి అందుకోలోని దూరంలో నాలోనీవు…

ఏ కలల అలలపై నీ యెద తీరం చేరేను…

ఏ శిధిల శిలలపై నీ ఊహలు లికేంచేను

Related posts