telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఎలిజబెత్‌ 2కి కరోనా పాజిటివ్…

కరోవా వైరస్ వారు వీరు అనే తేడా లేకుండా అందరిని తన చెంత చేర్చుకుంటుంది. తాజాగా బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే మాస్క్‌ లేకుండా బయటకు రావడం వల్లే వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల సందర్శకుల రాక తగ్గిపోవడంతో.. ఎలిజబెత్‌ కుటుంబం 35 మిలియన్‌ పౌండ్ల ఆదాయం కోల్పోనుంది. బ్రిటన్‌లో రాజు కుటుంబానికి ఎన్నో ప్యాలెస్‌లను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. వీరి ద్వారా ఫీజుల రూపంలో అందే మొత్తం ఎలిజబెత్‌ ఖాతాలోకే చేరేది. అయితే, కరోనాతో ఈ ఆదాయానికి భారీగా తగిపోయింది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 వయస్సు 94 ఏళ్లు.. మనవడు ప్రిన్స్ విలియమ్‌తో కలిసి తన తొలి విహారయాత్రలో, రాణి లండన్ నుండి 90 మైళ్ల దూరంలో ఉన్న పోర్టన్ డౌన్‌లోని డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీనికి వెళ్ళింది. ఆమె కరోనా వైరస్‌పై అధ్యయనం చేస్తోన్న శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో వారు మాస్క్‌ ధరించలేదు. అయితే ఆవిడా వయస్సు 94 కావడంతో తన కుటుంబ సభ్యులు, ప్రజలు కంగాలు పడుతున్నారు.

Related posts