telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి పూరీ డాటర్ సిద్దమైందా ?

puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముద్దుల కూతురు పవిత్ర పూరి. బాహుబలి ప్రభాస్, త్రిష జోడిగా నటించిన ‘బుజ్జిగాడు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత ఇక ఏ సినిమాలో కనిపించలేదు. అయితే ఎప్పటికప్పుడు ఆమె తనకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేస్తోన్న ఫోటోస్ చూస్తోన్న కొందరు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సమయం ఆస్నమైందంటూ చెప్పుకొస్తున్నారు. కాస్త స్లిమ్ అయితే ఇంకా సూపర్ అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆకాశ్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ మూవీ మే 29న విడుదల కానుంది.

Related posts