telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగానికి .. కౌంట్‌డౌన్‌..

pslv-c46 count down started today

పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగానికి నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం షార్‌ నుంచి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం 4.30గంటలకు ప్రారంభమయింది. బుధవారం ఉదయం 5.30 గంటలకు ప్రయోగం చేపట్టనున్నారు.

కౌంట్‌డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన అనంతరం పీఎస్‌ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ 615కిలోల బరువున్న రీశాట్‌-2బీర్‌1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

Related posts