telugu navyamedia
సినిమా వార్తలు

67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలువీరే ..

భార‌తీయ‌ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో ఎంతో ఘనంగా జ‌రిగింది. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‏లో నిర్వహిస్తోంది కేంద్రం ప్ర‌భుత్వం. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. భారతీయ సినీ రంగంలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులతోపాటు.. ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందచేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువరు అవార్డులు అందుకున్నారు.

67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు ..
ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ ( హీరో నాని)
Why you shouldn't miss the Sony MAX telecast of the sports movie 'Jersey' on 2nd October
ఉత్తమ ఎడిటింగ్‌- (జెర్సీ) నవీన్‌ నూలి
ఉత్తమ పాపులర్‌ చిత్రం- మహర్షి ( మ‌హేష్‌బాబు)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌- (మహర్షి) రాజు సుందరం
ఉత్తమ నటి -కంగనా రనౌత్‌ (మణికర్ణిక)

67th National Film Awards: జాతీయ ఉత్తమ నటిగా కంగనా... | Sakshi Education

ఉత్తమ నటుడు- మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)
ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే
ఉత్తమ తమిళ చిత్రం- అసురన్‌
ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్

ఉత్తమ దర్శకుడు- సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)
త్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)
ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)

Related posts