‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ పోస్టర్స్…

26

జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఫిలిం(జె.ఎస్.ఆర్ మూవీస్) పతాకంపై ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, సావిత్రి జొన్నలగడ్డ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రానికి యజమాన్య, ప్రేమ్ రక్షిత్, పి.వంశి కృష్ణ, రామ్ సుంకర, సురేష్ అంజన్, సిప్పి, జానకి రామ్, ధర్మ బ్రదర్స్, సుబ్బారాయుడు బొంపెమ్ తదితరులు పనిచేస్తున్నారు.

ఈ చిత్రం పోస్టర్స్ ను విడుదల చేశారు.

IMG-20180611-WA0073