నా
కోసం
భువికి
విచ్చేసిన
అందాల తార
నా ఊహ ప్రేయసి
ప్రతి క్షణం నీ కోసం
పరితపించే నా గుండె
ఆశ కోసం శ్వాస అయింది.
నా గుండెల్లో నీకు చోటుంటుంది.
తీపి జ్ఞాపకాల ఊసులో
మధుర క్షణాలతోటి
ప్రేమ ప్రయాణానికి
తోడు కావాలని
తోడుంటావని
చెయ్యిపట్టి
నా వైపు
రా
-కమ్మరి శ్రీనివాస చారి, దౌల్తాబాద్ సిద్దిపేట