ఓ ప్రియా !
నీ నవ్యమైన నవ్వులో
ఏదో మత్తుంది
నీ దివ్యమైన చూపులో
ఏదో మాయుంది
నీ భవ్యమైన మాటలో
ఏదో మహిముంది
నీ శ్రావ్యమైన పాటలో
ఏదో గమ్మత్తుంది
అవి నన్ను ..
నీ ప్రేమ ఖైదీనీ చేసాయ్
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి