telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

13 ఏళ్ళ బాలికను తల్లిని చేసిన 10 ఏళ్ళ బాలుడు…!!

water importance in sex

ఓ 10 ఏళ్ల బాలుడి కారణంగా 13 ఏళ్ల అమ్మాయి గర్భవతి అయిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశమైంది. దీంతో 13 ఏళ్ల ఆ అమ్మాయిని, 10 ఏళ్ల అబ్బాయిని రష్యాలోని ఓ మీడియా సంస్థ ఇంటర్యూ చేసింది. ఈ ఇంటర్యూలో వీరిద్దరూ సంచలన విషయాలు బయటపెట్టారు. ఓ పంక్షన్‌లో మొదటిసారిగా ఒకరినొకరు చూసుకున్నట్లు తెలిపారు. తొలి చూపులోనే ప్రేమలో పడ్డట్లు వెల్లడించిన ఆ పిల్లలు.. పరిచయమైన రెండు రోజులకే డేటింగ్‌కు కూడా వెళ్లినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అబ్బాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో… శారీరకంగా కలుసుకున్నట్లు అమ్మాయి తెలిపింది. ఈ కలయిక జరిగిన కొన్ని రోజులకు ప్రెగ్నెన్సీ కిట్ సహాయంతో పరీక్షించుకుంటే పాజిటీవ్‌ రిజల్ట్ వచ్చిందని అమ్మాయి పేర్కొంది. కాగా.. అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి గర్భానికి కారణం తానే అని 10 ఏళ్ల ఆ అబ్బాయి వాదించాడు. ఆమెకు వేరెవరితోనూ పరిచయం లేదంటూ ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఆ బాలుడ్ని పరీక్షించిన వైద్యులు మాత్రం అతనికి ఇంకా పునరుత్పాదక సామర్థ్యం రాలేదని తేల్చేయడం గమనార్హం. ఈ మొత్తం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts