telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళి వేడుకలో హీరోయిన్ అందాల ఆరబోత… షాక్ లో నెటిజన్లు

Pranutan

తాజాగా బాలీవుడ్ నటి ప్రనూతన్ బెహెల్ కట్టుకున్న చీర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలనాటి బాలీవుడ్ తార నూతన్ మనవరాలైన ప్రనూతన్ ఇటీవల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కుర్రకారును తనవైపుకు తిప్పుకున్నారు. ‘నోట్‌బుక్’ సినిమాతో ప్రనూతన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు. కాగా గురువారం ప్రముఖ నిర్మాత సూరజ్ భర్జాత్యా కుమారుడు దేవాన్ష్ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. నిన్న సాయంత్రం ముంబయిలో గ్రాండ్‌గా వివాహ విందును ఏర్పాటుచేశారు. ఈ విందు బాలీవుడ్‌కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. వేడుకకు ప్రనూతన్‌ కూడా హాజరయ్యారు. అయితే ఆమె వేసుకున్న దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీర బాగానే ఉంది కానీ లోపల వేసుకునే బ్రాను ఆమె బ్లౌజ్గా ధరించారు. దాంతో అక్కడివారు చూపు తిప్పుకోలేకపోయారు. చీరను ముందు భాగంలో తన అందాలను ఆరబోశారు. ఇంకేముంది ఆమె అభిమానులు ఆ ఫొటోకు లైక్ చేస్తుంటే మరికొందరు ఆమె ఓవర్ ఎక్స్‌పోజింగ్‌ను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటివి వేసుకుని బయటికి మాత్రం రావొద్దని కామెంట్లు కూడా పెడుతున్నారు.

Related posts