telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

భూమ అఖిలప్రియ భర్త పై కేసు నమోదు

New couples attack SR Nagar

ఏపీ మాజీమంత్రి భూమ అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌పై ఆళ్లగడ్డ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆళ్లగడ్డలో ఉన్న క్రషర్‌ క్వారీ ఫ్యాక్టరీ వివాదంలో యజమాని శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు భార్గవ్‌ రామ్‌తో సహా 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా క్రషర్‌ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని అఖిలప్రియ భర్త బెదిరింపులకు పాల్పడటంతో శివరామిరెడ్డి పోలీసుల్ని ఆశ్రయించాడు. మరోవైపు అఖిలప్రియ, భార్గవ్‌ రామ్‌ల పీఏ మహేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.

Related posts