telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నామినేషన్ దాఖలు చేసిన.. పోచారం..

pocharam namination for speaker

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్ పదవికి పోచారాన్ని ప్రతిపాదించారు. ఆయనతో నేడు నామినేషన్ దాఖలు చేయించారు. ఇక డిప్యూటీ స్పీకర్ గా రేఖానాయక్ నామినేషన్ దాఖలు చేశారు. దీనితో కొన్నాళ్లుగా స్పీకర్ పదవిపై వస్తున్న అనేక వార్తలకు అడ్డుకట్ట పడింది.

ఇప్పటికే స్పీకర్ పదవి ఏకగ్రీవంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు కేసీఆర్. తగ్గట్టుగానే పార్టీ అడుగు వేస్తూ, నేడు నామినేషన్ దాఖలు చేశారు.

Related posts