telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు కేసీఆర్ పుట్టినరోజు.. ట్విట్టర్ లో పవన్ విషెస్

Pawan

తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కు ఏపీ రాజకీయనేత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

నేడు కేసీఆర్ 66వ పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ ట్విట్టర్ లో స్పందించారు. “గౌరనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

Related posts