telugu navyamedia
వార్తలు

పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు బృందం ఏర్పాటు: కేంద్రం వివిధ దేశాలకు బహుదళ సభ్యుల బృందం పంపనున్నది

పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు బృందం ఏర్పాటు – భారత్ నుంచి వివిధ దేశాలకు అఖిలపక్ష బృందాన్ని పంపనున్న కేంద్రం – ఏడుగురు వివిధ రాజకీయ పార్టీల ఎంపీలతో బృందం ఏర్పాటు చేసిన కేంద్రం – అకిలపక్ష బృందంలో శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), సంజయ్ కుమార్ ఝూ (జేడీయూ), బైజయంత్ పాండా (బీజేపీ), కనిమొళి (డీఎంకే), సుప్రీయాసూలే (ఎన్‌సీపీ), శ్రీనాథ్ శింధే (శివసేన) – బృందంలోని ఒక్కో సభ్యుడు ఐదు దేశాల చొప్పున పర్యటన

Related posts