telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాత్ టబ్ లో న్యూడ్ గా హాట్ యాంకర్… సోషల్ మీడియా షేక్

Padma-Lakshmi

భారతీయ సంతతికి చెందిన 49 ఏళ్ల అమెరికన్‌ రచయిత్రి పద్మ పార్వతి లక్ష్మీ వైద్యనాథన్‌. గ్లామర్‌ ఫీల్డ్‌లో పద్మ లక్ష్మీగా పాపులర్‌ అయిన ఈమె పలు టెలివిజన్‌ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించింది. ముఖ్యంగా అమెరికన్ కుకింగ్‌ కాంపిటీషన్‌ కార్యక్రమం టాప్‌ చెఫ్‌కు వ్యాఖ్యతగా ఈమె పాపులర్‌ అయ్యింది. అంతకు మించి సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులకు మరింతగా చేరువైంది. సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోలతో రచ్చ చేసే టీవీ యాంకర్‌ పద్మ లక్ష్మీ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్‌ చేసింది. బాత్‌టబ్‌లో న్యూడ్‌గా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన ఈ బ్యూటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోను నెటిజెన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. గతంలోనూ హాట్ ఫోటోలతో వేడిపుట్టించిన పద్మ లక్ష్మీ తాజాగా న్యూడ్‌ ఫోటోతో పిచ్చెక్కించింది. ఈ ఫోటోతో పాటు “నువ్వు ఆరు నెలల పాటు రోడ్‌ మీద ఉన్న తరువాత, చివరకు నీ కోసం నీకు ఒక్క నిమిషం సమయం దొరికితే” అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. కాపర్‌ బాత్‌ టబ్‌లో పూ రేకులతో స్నానం చేస్తున్న పద్మ లక్ష్మీని చూస్తే దివి నుంచి దిగివచ్చిన దేవ కన్యలా ఉందంటున్నారు ఆమె అభిమానులు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.

Related posts