telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఒప్పో.. ఎ9 .. విడుదల.. అందుబాటు ధరలలోనే.. !

oppo a9 released with attractive price

ఒప్పో.. ఎ9 స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది ఆ సంస్థ. రూ.18,730 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 30వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది సంస్థ.

ఒప్పో ఎ9 ఫీచర్లు..:

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్‌
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్‌
16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2
4020 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Related posts