హన్మకొండ జిల్లాలో పోలీసులు, బెట్టింగ్ రాయుళ్ల ఆటకట్టించారు. ఆన్ లైన్లోనేకాదు.. ఆఫ్ లైన్ బెట్టింగ్ జోరందుకుంది. బెట్టింగ్ నిర్వాహకులపై కన్నేసిన హన్మకొండ పోలీసులు ఇద్దరిని అరెస్టుచేశారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.2 కోట్ల 5 లక్షల 14 వేల రూపాయల నగదు 7 సెల్ పొన్ లు వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్ బుక్ లు ఏటియ కార్డులను స్వాధీనం చేసుకున్న వరంగల్ పోలీసులు.
previous post